Thursday, January 9, 2025

బిజెపిలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ శ్రావణి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డాక్టర్ శ్రావణి బిజెపిలో చేరారు. బుధవారం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆమె చేరారు. ఈ సందర్భంగా శ్రావణికి కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపిలు అరవింద్, డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎంపి వివేక్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో బిజెపి బలోపేతం కోసం పనిచేస్తానని భరతమాత సాక్షిగా చెబుతున్నానని శ్రావణి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News