- Advertisement -
అవినీతి క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల పట్టణ సీఐ సీహెచ్. నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సిఐ సస్పెన్షన్ జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సిఐ సస్పెన్షన్ మీద చర్చ జరుగుతోంది.
- Advertisement -