Monday, February 3, 2025

వరుణ్ చక్రవర్తిని ప్రశంసించిన మాజీ ఫేసర్ జహీర్ ఖాన్

- Advertisement -
- Advertisement -

భారత మాజీ ఫేసర్ జహీర్ ఖాన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి పై ప్రశంసల వర్షం కురిపించాడు. 2021 ప్రపంచ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన వరుణ్ చక్రవర్తి తిరిగి రావడం అద్భుతమని అన్నారు. మ్యాచ్ లో  ఏ సమయంలో బంతి ఇచ్చిన క్రికెట్ తీయగల సమర్ధుడని అన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వరుణ్ చక్రవర్తి. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మొత్తం 14 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News