Thursday, December 19, 2024

నా ఫొటో మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్స్‌లో పెట్టారు: జాన్వీకపూర్ ఆవేదన

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యపదజాలాలతో పోస్ట్‌లు పెట్టడం సోషల్ మీడియాలో సర్వసాధారణమై పోయింది. తాజాగా ఈ విషయంపై యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాట్లాడుతూ టీనేజ్‌లో తను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాని చెప్పింది. “నేను, చెల్లి ఏ ఫంక్షనకు వెళ్లినా అనుమతి లేకుండా మా ఫొటోలు తీసేవారు.

పదేళ్ల వయసులో ఎవరో నా ఫొటో తీసి కాబోయే హీరోయిన్ అంటూ వెబ్‌సైట్స్‌లో పెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది స్నేహితులు దూరమయ్యారు. ఆ తర్వాత నా టీనేజ్ ఫొటో తీసి మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్స్‌లో పెట్టారు. ఇలాంటివి చూసి చాలా బాధపడేదాన్ని” అని జాన్వీకపూర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News