Monday, December 23, 2024

జై భారత్ పార్టీ దేవుళ్లను కించపరుస్తుంది….

- Advertisement -
- Advertisement -

Jai Bharath PartyJai Bharath Party

Jai Bharath Party insult Hindu gods

హైదరాబాద్: జై భారత్ పార్టీపై విహెచ్ పి స్పందించింది. జై భారత్ పార్టీ పేరుతో పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని మండిపడింది. సరస్వతి, విష్ణు దేవుళ్లపై జై భారత్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. విష్ణు  దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విహెచ్ పి డిమాండ్ చేసింది.  విష్ణును వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News