Monday, December 23, 2024

ఐసిసి చైర్మన్‌గా జైషా!

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సెక్రెటరీ జె షాను మరో పదవి వరించనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) చెర్మన్ పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నే బార్క్‌లే నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతున్నాడు. అయితే వచ్చే నవంబర్‌తో అతని పదవీకాలం ముగియనుంది. కాగా, జైషా బార్క్‌లే మద్దతుతోనే చైర్మన్ కానున్నాడు. అలా కాకపోయతే ఎన్నికలకు వెళ్లితే జైషా ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. షా ఎన్నికైతే మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడు. అంతేకాదు ఐసిసి చైర్మన్‌గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సయితం షా రికార్డు సాధిస్తాడు. ఇక 2028లో బిసిసిఐ అధ్యక్షుడిగా షా ఎన్నికవడం.. అందుకు అర్హత కూడా పొందుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News