పెర్త్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 202 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు ఇప్పటి వరకు 248 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో జయభేరి మోగించాడు. 211 బంతుల్లో 103 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. కె ఎల్ రాహుల్ 77 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(103), దేవదూత్ పడిక్కల్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
Take a Bow Yashasvi Jaiswal 👏
Match wining century against Australia at Perth with a SIX 🔥#JaspritBumrah #AUSvsIND #KLRahul #INDvsAUS #YashaswiJaiswal #INDvAUS #BGT2025 #AUSvIND pic.twitter.com/A2lrhqQhzr
— alwaysmanoj45 (@Manoj75522443) November 24, 2024