Sunday, January 12, 2025

జైస్వాల్ గోల్డెన్ డకౌట్

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పది ఓవర్లలో 30 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ పరుగులు చేయకుండా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్‌బిడబ్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్ గిల్ (19), కెఎల్ రాహుల్(09) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News