Monday, December 23, 2024

జైస్వాల్ ఔట్ … టీమిండియా 161/5

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి సోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లలో శుబ్‌మన్ గిల్(38), రజత్ పాటీదర్(17), రవీంద్ర జడేజా(12), రోహిత్ శర్మ(02) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(10), ధ్రువ్ జురైల్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బసీర్ నాలుగు వికెట్లు తీయగా జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News