Sunday, December 22, 2024

మూడో వికెట్ కోల్పోయి భారత్

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 11.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్ మన్ గిల్ రెండు పరుగులు చేసి నాండ్రే బౌలింగ్ లో విర్రీయన్నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో విర్రీయన్నేకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రోహిత్ శర్మ ఐదు పరుగులు చేసి రబడా బౌలింగ్ నాండ్రేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (04), విరాట్ కోహ్లీ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News