Sunday, December 29, 2024

మైక్ టైసన్ ను ఓడించిన జేక్ పాల్

- Advertisement -
- Advertisement -

జేక్ పాల్ మైక్, టైసన్‌తో జరిపిన బాక్సింగ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచాడు. ఇద్దరు న్యాయమూర్తుల నుండి 79-73 మరియు మరొకరి నుండి 80-72 స్కోర్‌లతో ఏకగ్రీవంగా విజేతగా నిలిచాడు. ఈ పోరాటం టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో జరిగింది , 2024లో జరిగిన అతిపెద్ద బాక్సింగ్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జేక్ పాల్ వయస్సు 27 అయితే మైక్ టైసన్ వయస్సు 58 ఏళ్లు. వయస్సు కారణంగా టైసన్ పోరాట పటిమ తగ్గి ఉండొచ్చని అర్థమవుతోంది. ఎనిమిది రౌండ్ల బాక్సింగ్ పాల్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని విజృంభించాడు. ఇదిలావుండగా ఈ ఇద్దరు బాక్సర్లు పరస్పరం గౌరవించుకుంటారు.

https://twitter.com/Darkwebhaber/status/1857675440548127000

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News