Monday, December 23, 2024

మంత్రి వేముల సమక్షంలో చేరిన జలాల్పూర్ కాంగ్రెస్, బిజెపి నాయకులు

- Advertisement -
- Advertisement -

బాల్కొండ: ముఖ్యమంత్రి కెసిఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన 60 మంది కాంగ్రెస్, బిజెపి నాయకులు గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి వేముల సమక్షంలో జలాల్పూర్ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News