Wednesday, January 22, 2025

చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు!?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: జల్లికట్టు అనేది తమిళనాడులో నిర్వహించే ఓ ప్రాణాపాయ క్రీడ. ప్రస్తుతం అది ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చినట్లుంది. తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లెలో జల్లికట్టు ప్రారంభమైనట్లు సమాచారం. దానిని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారని సమాచారం. జల్లికట్టు పోటీల్లో ఇప్పటికే ముగ్గురికి గాయలైనట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News