Monday, February 24, 2025

ఎసిబికి చిక్కిన జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్..

- Advertisement -
- Advertisement -

 HMDA Former DSP in ACB Net

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఎసిబి వలకు అవినీతి తిమింగలం చిక్కింది. జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్ జి.ప్రవీణ్ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఎసిబి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల వరకు అక్రమ ఆస్తులను ఎసిబి గుర్తించింది ఆరు టీమ్‌లుగా ఏర్పడ్డ ఎసిబి అధికారులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రవీణ్ కుమార్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు అతడి బంధువుల ఇళ్లల్లోనూ ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిం చారు. ప్రవీణ్ కుమార్ లాకర్లు తెరిచిన అధికారులు భారీగా నగలు, నగదు, ఆస్తి పత్రాలను గుర్తించారు.

Jalpally  Municipal Commissioner Praveen Kumar in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News