Wednesday, February 19, 2025

జమ్ముకశ్మీర్ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రాంబస్ జిల్లా సంసార్ టూరిస్టు స్థలం లోని మాశాంతి హోటల్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పగలిగాయి. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని రాంబస్ డిప్యూటీ కమిషనర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News