Monday, December 23, 2024

జంషెడ్‌పూర్ హింసాత్మక ఘటనలో బిజెపి నేత అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

జంషెడ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్‌లో చోటుచేసుకున్న మతపరమైన హింసాత్మక ఘటనలో బిజెపి నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అల్లర్లకు కారణమైన మరో ముగ్గురిని బుధవారం అదుపులోకి తీసుకున్నామని, అందులో జంషెడ్‌పూర్ మహానగర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుధాన్షు కూడా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Also Read: ఫ్రీగా ఐపిఎల్ టికెట్లు: జై షాను అడుక్కోమన్న ఉదయనిధి స్టాలిన్

గత ఆదివారం రెండు వేర్వేరు వర్గాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో పలువురు బిజెపి నేతలతోపాటు ఇప్పటివరకు 70మందిని అరెస్టు చేశామని అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News