Wednesday, January 22, 2025

రోడ్ల పై గుంతలు పూడ్చేందుకు జనసేన శ్రమదానం చేయాలి : నాగబాబు

- Advertisement -
- Advertisement -

 

అనంతపురంలో రోడ్డును జనసేన నేత నాగబాబును పరిశీలించారు. రోడ్ల పై గుంతలు పూడ్చేందుకు జన సేన సైనికులు శ్రమదానం చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. ఎపిలో రోడ్లు ఎలా ఉన్నాయో ప్రభుత్వ పాలన అలానే ఉందని నాగబాబు విమర్శించారు. ప్రభుత్వ ఆంక్షలతో పాదయాత్ర ఆగదని ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టారని నాగబాబు మండిపడ్డారు. పొత్తుల విషయాలన్ని జనసేన నేత అధక్ష్యులు పవన్ కళ్యాణ్ చూసుకుంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News