Monday, December 23, 2024

జానారెడ్డికి స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. యశోద వైద్యులు జానారెడ్డికి యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. ప్రస్తుతం జానా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జానా త్వరగా కోలుకోవాలని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News