Thursday, January 23, 2025

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -
- Advertisement -

జనగాం: బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేర్యాల చెరువు శిఖం భూమిని కబ్జా చేశానని, ప్రజా సేవ కోసం భూమి కబ్జా చేశానని వివరణ ఇచ్చారు. తన కూతురు భూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తన కూతురిని అడ్డు పెట్టుకొని ప్రతాప్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ముత్తిరెడ్డి మండిపడ్డారు.  తన పేరుపై ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాటిలీకి అప్పగిస్తానని ముత్తరెడ్డి కుమార్తె తుల్జాభవాని చెప్పిన విషయం తెలిసిందే. గతంలోనే కోర్టు ద్వారా ఆ స్థలాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తానని ముత్తిరెడ్డి కుమార్తె వివరణ ఇచ్చిన విషయం విధితమే.

Also Read: ఖమ్మం పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News