Monday, January 20, 2025

నైకా నేచురల్స్‌కు జాన్వీ ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నైకా నేచురల్ హెయిర్ ప్రచారకర్త గా బాలీవుట్ నటి జాన్వీ కపూర్ నియమితులయ్యారు. నైకా నేచురల్ ఈ పర్యావరణ ఒత్తిళ్లను ఆరు పవర్-ప్యాక్డ్ ఫార్ములేషన్‌ల ద్వారా ఎదుర్కొంటుందని కంపెనీ చెబుతోంది. నైకా కన్స్యూమర్ బ్యూటీ బ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ గుప్తా మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా నైకా నేచురల్ కేశాలకు చాలా భిన్నంగా ఉంటుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News