Thursday, January 23, 2025

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జాన్వీ కపూర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గత గురువారం పుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ముంబయి లోని ఓ ఆసుపత్రిలో చేరింది. గురువారం నుంచి చికిత్స పొందుతున్న జాన్వీ కపూర్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. జాన్వీ కపూర్  కాస్త నీరసంగా ఉన్నప్పటికీ మరొక రోజులో ఆమె పూర్తిగా కోలుకోనున్న‌ట్లు స‌మాచారం. చెన్నై నుంచి  ముంబైకి వస్తున్న నేప‌థ్యంలోనే జాన్వీ కపూర్ తీవ్ర అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News