Monday, December 23, 2024

అతనినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్

- Advertisement -
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీరంగంలోకి వచ్చిన అందాల తారా జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె ఎన్‌టిఆర్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ రంగప్రవేశం చేస్తోంది.

తాజాగా ఆమె తనకు కాబోయే వాడు ఎలా ఉండాలన్న ప్రశ్నకు సమాదానం ఇస్తూ… ‘నా ప్రొఫెషన్‌ను గౌరవించే వ్యక్తి లైఫ్‌లోకి రావాలి. మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలి. నాకు తెలీయని విషయాలను ఉత్సాహంగా చెప్పే వ్యక్తి అయి ఉండాలి. ఎల్లప్పుడూ నన్ను అన్నివిధాలుగా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తినే నెను పెళ్లి చేసుకుంటాను’ అని జాన్వీ కపూర్ చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News