Sunday, December 22, 2024

మధురానగర్ హనుమాన్ ఆలయంలో జాన్వీ కపూర్ పూజలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ సమయం దొరికితే ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా మధురానగర్ లోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు భారీగా ఆలయం దగ్గరికి చేరుకున్నారు. జాన్వీతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

కాగా, ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తున్న సంగత తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమె హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శంచినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News