Monday, December 23, 2024

జపాన్ సుజుకీది రజనీ స్టయిలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియాలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ ఈ మధ్యకాలంలో తన చేతుల్లోని కళ్లాద్దాలను పైకి ఎగురవేసి తిరిగి కళ్లపైకి తెచ్చుకోవడానికి పాట్లు పడుతున్నారు. తాను రజనీకాంత్ ఫ్యాన్‌ను అని, ఆయన స్టయిల్‌లో ఈ విధంగా చేసే ఛాలెంజ్‌ను ఇప్పుడు తీసుకున్నానని చెప్పిన సుజుకీ తన హీరో రజనీ కొత్త చిత్రం జైలర్ థియేటర్‌కు వెళ్లి చూస్తానని, ఈ సినిమా ప్రపంచం అంతా బంపర్ హిట్ కావాలని కోరుతున్నానని చెపుతూ గాగుల్స్ విసిరేసి సరిగ్గా పెట్టుకునే పనిలో గూగుల్ సర్చ్‌కు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News