Monday, December 23, 2024

జపాన్ లో 92కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ లో భూకంప మృతుల సంఖ్య 92కు చేరింది. కొత్త సంవత్సరం జనవరి 1న జపాన్ లో భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 7.6తీవ్రతో భూ ప్రకంపనలు.. జపాన్ ను అతలాకుతలం చేసింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది. వేలాది భవనాలు నెలమట్టమయ్యాయి. దీంతో దాదాపు 250మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి. శిథిలా క్రింది నుంచి బయటలకు తీసినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News