- Advertisement -
టోక్యో: జపాన్ వాతావరణ సంస్థ టోక్యో దక్షిణ ద్వీపంను మంగళవారం 50 సెమీ. సునామీ తాకిందని, దాని తర్వాత 5.9 తీవ్రత భూకంపం సంభవించిందని తెలిపింది. అంతేకాక జపాన్ వాతావరణ సంస్థ (జెఎంఏ) ఇజు, ఒగసవరా ద్వీపాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కానీ తర్వాత స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆ హెచ్చరికను ఎత్తేసింది. ఈ విషయాన్ని ‘క్యోడో న్యూస్’ పేర్కొంది. కాగా సముద్రంలో స్వల్ప అలల ఆటుపోటు అర దినం ఉంటుందని కూడా వెల్లడించింది.
- Advertisement -