- Advertisement -
టోక్యో : అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటు చేసుకుం ది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో పనిచేసే రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్ర యోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలనూ పరిష్కరిస్తుంది.
- Advertisement -