Tuesday, January 21, 2025

ఫ్యాన్స్ కు ఎదరుచూపులకు చెక్.. జరగండి సాంగ్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కుతున్న క్రేజీ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ ప్రస్తుతం షూటీంగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటిక్రితం ఈ మూవీలోని జరగండి లిరికల్ వీడియోను వదిలారు మేకర్స్. భారీ సెట్టింగ్స్, విజువల్స్ తో సాంగ్ గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ లుక్ సూపర్ గా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ సాంగ్ రిలీజ్ తో పండగ చేస్కుంటున్నారు.

ఈ సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ స్టార్ ప్రడ్యూర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News