Tuesday, January 7, 2025

మావోయిస్టు ప్రాణం కాపాడిన జవాన్

- Advertisement -
- Advertisement -

భారత్ ఆర్మీ జవాన్లు దేశ రక్షణే కాదు.. సాటి మనిషిగా ప్రాణాలు కాపాడడంలో ముందు వరసలో ఉంటారనేందుకు ఈ వార్తే నిదర్శనం. ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో పార్వతి అనే మహిళా మావోయిస్టుకి తీవ్రగాయాలయ్యాయి. రక్తం అత్యవసరం కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ సిన్హా రక్తం ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు. దీంతో ప్రదీప్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News