- Advertisement -
ముంబై: ఐసిసి కొత్త ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా నేడు బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసిసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకిరించిన వ్యక్తి జైషా. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.ఐసిసి ఛైర్మన్ గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా(36) గుర్తింపు దక్కించుకున్నారు. భారత్ నుంచి చివరిసారి 2015-20 మధ్య శశాంక్ మనోహర్ ఈ పదవిలో కొనసాగారు.
ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ తర్వాత ఈ స్థానాన్ని ఆక్రమించిన మూడవ భారతీయుడు షా. క్రికెట్ అపెక్స్ కౌన్సిల్‌లో అగ్రస్థానంలో ఉన్న ఐదవ భారతీయుడు.
Name | Time period | Position |
Jagmohan Dalmiya | 1997 – 2000 | ICC President |
Sharad Pawar | 2010 – 2012 | ICC President |
N. Srinivasan | July 26, 2014 – November 9, 2015 | ICC Chairman |
Shashank Manohar | November 22, 2015 – June 30, 2020 | ICC Chairman |
Jay Shah | Starting December 1, 2024 | ICC Chairman |
- Advertisement -