Monday, December 23, 2024

4కోట్ల ప్రజల ఆకాంక్షే జయజయహే

- Advertisement -
- Advertisement -

ఎక్స్‌వేదికగా సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టిజిగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘ ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ’జయ జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా, సగటు రా ష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో టిఎస్ ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టిజి అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News