Monday, December 23, 2024

ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలి: జయప్రకాశ్ నారాయణ

- Advertisement -
- Advertisement -

విజయనగరం: లోక్‌సత్తా దేశవ్యాప్త ఉద్యమానికి నడుం బిగించిందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్ పాల్గొన్నారు. ఓటర్ల తొలగింపుపై సర్వేతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ఉద్యమంలో యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఓటర్లను బానిసలుగా చూస్తే భవిష్యత్‌పై దుష్ప్రభావం చూపుతుందని జయప్రకాశ్ వివరించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలని జయప్రకాశ్ సూచించారు. ఇటీవల ఓటర్ల తొలగింపు ఆందోళన కలిగిస్తోందన్నారు.

Also Read: బిసిలకు రక్షణ లేకుండాపోయింది: సుమన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News