Monday, December 23, 2024

జెపి ప్రొడక్షన్స్ మూవీ షురూ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు జయ ప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్ (జెపి ప్రొడక్షన్స్) బ్యానర్ పై నరేన్ వనపర్తి కథానాయకుడిగా మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాయల్ గుప్తా కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కొకటి మాట్లాడుతూ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో మంచి ఎంటర్‌టైనర్ ఇదని తెలిపారు.

Also Read: బిజెపిలో అడుగడుగునా అన్యాయం: రఘనందన్‌రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News