Monday, December 23, 2024

చిరస్మరణీయుడు జయశంకర్ సార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్, సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన చెరగని ముద్ర వేశారని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాలులో సార్‌కు వారు ఘన నివాళుర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరకాలకు మార్గదర్శకాలు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News