Monday, December 23, 2024

జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్టు అయ్యారు. ఎమ్మెల్స కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫామ్ హౌజ్ కు వెళ్లేందుకు పిలుపునిచ్చిన జెసి ప్రభాకర్ రెడ్డిన శనివారం ఉదయం పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఎలాంటి ఉధృిక్తతలు చోటుచేసుకోకుండా ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

రూ.13.89లక్షలు క్రాప్ ఇన్సూరెన్స్ కెతిరెడ్డి కొట్టేశారని జెసి ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కెతిరెడ్డి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, రైతుల మాదిరిగానే తనకు పంట బీమా వచ్చిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News