Wednesday, January 22, 2025

అనంతపురం టిడిపిలో భగ్గుమన్న వర్గపోరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనంతపురం టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. జెసి, చౌదరి వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.  నందమూరి తారకరామారావు 28వ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఫ్లెక్సీల వార్ చోటుచేసుకోవడంతో నందమూరి కుటుంబంలో  విభేదాలు బయటకు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News