Monday, December 23, 2024

మణిపూర్‌లో బిజెపికి జెడియు మద్దతు

- Advertisement -
- Advertisement -

JDU to support BJP in Manipur

ఇంఫాల్ : మణిపూర్‌లో జెడియుకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇస్తారు. ఇక్కడ బిజెపి సొంత బలంతోనే ప్రభుత్వ స్థాపనకు అవకాశం దక్కించుకుంది. ఈ దశలోనే జెడియు ఎమ్మెల్యేల నుంచి కూడా మద్దతు లభించింది. మణిపూర్ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ బిజెపికి మద్దతు అందిస్తుందని జెడియు తెలిపింది. 60 స్థానాల అసెంబ్లీలో బిజెపికి 32 స్థానాలు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News