Sunday, January 19, 2025

జెఇఇ అడ్మిట్ కార్డులు విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : జెఇఇ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష అడ్మి ట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ పరీ క్ష అడ్మిట్ కార్డులను ఐఐటి మద్రాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీ సుకోచ్చింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసిన అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News