- Advertisement -
ఏప్రిల్ 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ
పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్‌టిఎ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బి.టెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) వెల్లడించింది. 2024 ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 6వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని, మే 17 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
- Advertisement -