Sunday, December 22, 2024

ప్రారంభమైన జెఇఇ మెయిన్ రెండో విడత దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

JEE Main Second Installment Applications

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్-2022 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ముగియగా, రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం(ఏప్రిల్ 8) నుంచి ప్రారంభం కానుంది. మే 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. జూన్ 20 నుంచి 29 వరకు మొదటి విడత జెఇఇ మెయిన్ పరీక్షలు జరుగనుండగా, జులై 21 నుంచి 30 వరకు అలాగే రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News