Tuesday, January 7, 2025

జెఇఇ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ మెయిన్ సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 06 నుంచి జరుగనున్న ఈ పరీక్షల అడ్మిట్ కార్డుల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. www.nta.ac.in వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికెషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డును పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News