Wednesday, January 22, 2025

జెఇఇ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : జెఇఇ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల మండలి సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాల కోసం జెఇఇ వెబ్‌సైట్ సందర్శించాలని తెలిపింది.  మెయిన్స్‌కు సంబంధించి స్కాన్ చేసిన ఒఎంఆర్ షీట్లను ఎన్ టిఎ విడుదల చేసింది. తాజా ర్యాంకులను విడుదల చేసింది. మరోవైపు జెఇఇ మెయిన్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆదినారాయణ, సుహాస్, తెలంగాణకు చెందిన యశ్వంత్ వంద శాతం సాధించారు.

జెఇఇ మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జెఇఇ మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జెఇఇ మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News