Sunday, December 22, 2024

భద్రాద్రిలో జీపు బోల్తా: అటవీ సిబ్బందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Jeep overturns in Bhadradri: Injuries to forest personnel

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్ననల్లబెల్లి వద్ద ఆదివారం జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అటవీ శాఖ సిబ్బందికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎఫ్ఆర్ వో కనకమ్మతో పాటు ఆరుగురు బీట్ ఆఫీసర్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News