Monday, December 23, 2024

రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేరుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డితో జీవన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఎఐసిసి ప్రధానకార్యదర్శి వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ చేరికతో అలక బూనిన జీవన్‌రెడ్డి తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాం గ్రెస్ అధిష్ఠానం స్పందించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పెద్దల నచ్చజెప్పడంతో ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి మనసు మార్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News