Monday, December 23, 2024

ఉగ్రవాదుల కర్మాగారంగా బిజెపి మారింది: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jeevan Reddy fires on Revanth Reddy

హైదరాబాద్: బిజెపి ఎంపి అర్వింద్ పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే రైతులు నిలదీశారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది ఆర్మూర్‌కే పరిమితం కాదని హెచ్చరించారు. అర్వింద్ ఏదో జరిగినట్టు బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పరామర్శకు వచ్చారని ఎద్దేవా చేశారు. బిజెపోళ్లు రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోలుస్తారా? అని మండిపడ్డారు. ఉగ్రవాదుల కర్మాగారంగా బిజెపి మారిందని దుయ్యబట్టారు. బిజెపోళ్లు ఓట్లు, సీట్ల కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించాలని హితువుపలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News