Friday, December 20, 2024

కొప్పుల ఈశ్వర్ పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ వస్తుందని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ముక్కును నేలకు రాయాల్సిన పనిలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆ పని చేయించబోతున్నారని దుయ్యబట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించే ఊర్లో అడుగు పెట్టే ధైర్యం ఈశ్వర్‌కు లేదన్నారు. చక్కెర ఫ్యాక్టరీ వద్దు.. ఇథనాల్ ఫ్యాక్టరీ ముద్దనేదే బిఆర్‌ఎస్ నినాదంలా ఉందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News