- Advertisement -
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫోకస్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. ఆమె బాలీవుడ్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్త యితే ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న దేవర మరో ఎత్తు. ఆమె కెరీర్‌లో ఒక పెద్ద హీరో సరసన నటి స్తున్న మొదటి చిత్రం ఇదే. అందుకే, ఆమె ఈ సిని మాపై ఎక్కువ దృష్టి పెడు తోంది. జాన్వీ ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడు తోంది. దేవర సినిమాకి ఏ రోజు డేట్స్ కావాలి అని అడిగితే ఆ రోజు ఇచ్చేస్తుంది. దేవర షూటింగ్ పూర్తి అయ్యేవరకు బాలీవుడ్‌లో బిజీగా ఉండాల్సిన ప్రాజెక్ట్స్‌కు దూరంగా ఉంటోంది. పాన్ ఇండియా మూవీ దేవర బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ మంచి పేరు తీసుకొస్తుందని ఆమె ఆశిస్తోంది.
- Advertisement -