Friday, December 20, 2024

భర్తపై దాడి… పొదల్లోకి లాక్కెళ్లి భార్యపై సామూహిక అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

భర్తపై దాడి చేసి అనంతరం గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం బోరియో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెట్కీ కుమ్రార్ ప్రాంతంలో ఓ మహిళ(20) తన భర్తతో కలిసి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఆరుగురు వ్యక్తులు భర్తపై దాడి చేసి భార్యను పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. భర్త వెళ్లి గ్రామ ప్రజలకు తెలియజేశాడు. భార్య మాత్ర నగ్నంగా తన గ్రామానికి వెళ్లిపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని సహిబ్‌గంజ్ సదార్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: మోడీజీ.. ఇప్పటికైనా మెచ్చుకునేందుకు నోరు మెదపరా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News