Thursday, January 23, 2025

ఇస్లామ్‌లోకి మారడంలేదని… భవనం పైనుంచి యువతిని తోసేసి..

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఓ ప్రేమోన్మాది తన లవర్ పెళ్లి చేసుకోవడంలేదని, ఇస్లాం మతంలోకి మారడలేదని ఆమెను నాలుగో అంతస్థు నుంచి కిందకు తోసేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుఫియాన్ అనే లవ్ జిహాదీ ప్రేమిస్తున్నానని నిధి వెంటపట్టాడు. 15 రోజుల క్రితం నిధి తల్లిని సుఫియాన్ కలిశాడు. నిధిని పెళ్లి చేసుకుంటానని ఇస్లామ్‌లోకి మారాలని బలవంతం చేశాడు. నిధి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. రెండు కుటుంబాలు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నిధిని నాలుగో ఫ్లోర్ నుంచి సుఫియాన్ నెట్టేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. డిసిపి సిన్హా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News