Tuesday, December 24, 2024

జింతాక్… జింతాక్

- Advertisement -
- Advertisement -

'Gintak' Lyrical Song Out from 'Dhamaka' Movie

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. గురువారం చిత్రంలోని మొదటి సింగిల్ ‘జింతాక్…’ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మంచి చార్ట్‌బస్టర్ గా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఒక సామూహిక, జానపద-నృత్య రీతితో ఈ పాటను తీసుకువచ్చారు. బాణీలు కంపోజ్ చేయడంతో పాటు భీమ్స్ ఈ పాటకు గాత్రాన్ని కూడా అందించగా మంగ్లీ ఆయనకు గొంతు కలిపారు. రవితేజ, శ్రీలీల మాస్ డ్యాన్స్‌లు ఈ పాటకు పెద్ద ఆకర్షణగా నిలిచాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘Jinthak’ Lyrical Song Out from ‘Dhamaka’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News